మధిర: కేంద్ర మంత్రితో సమావేశమైన డిప్యూటీ సీఎం భట్టి

63చూసినవారు
మధిర: కేంద్ర మంత్రితో సమావేశమైన డిప్యూటీ సీఎం భట్టి
ఖమ్మం జిల్లా మధిర శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన పలు నిధులను గురించి వారితో చర్చించారు.

సంబంధిత పోస్ట్