మధిర: నిరసన ధర్నాలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి

57చూసినవారు
మధిర: నిరసన ధర్నాలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ చార్జిషీట్ లో పేర్లు నమోదు చేయడాన్ని నిరసిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గురువారం టీపీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నాలో మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్