
సరికొత్త డైరెక్టర్ అనీల్ రావిపూడి న్యూ మూవీ ప్రమోషన్స్
దర్శకుడు అనిల్ రావిపూడి, వెంకటేష్-కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాష్ ను పరిచయం చేశారు. బీచ్ లో జీవీ ప్రకాష్ ను కప్పిపెట్టి, జంధ్యాల సినిమాలోని ఓ సన్నివేశాన్ని రీషూట్ చేసి, సినిమా అప్డేట్ ను వెరైటీగా అందించారు. ఈ ప్రమోషనల్ వీడియో సినిమాపై అంచనాలను పెంచుతోంది.




