మధిర మండలంలో పర్యటించిన జిల్లా పంచాయతీ అధికారి

82చూసినవారు
మధిర మండలంలో పర్యటించిన జిల్లా పంచాయతీ అధికారి
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని నాగవరప్పాడు గ్రామంలో గురువారం జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత ముమ్మరంగా పర్యటించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఈ కార్యక్రమంలో లబ్ధిదారుల ఇళ్లను, స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత నిర్వాహకులకు అధికారులకు పలు ముఖ్య సూచనలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్