చింతకాని: మూడు రోజుల్లో మనవరాలు పెళ్లి.. అంతలోనే

19చూసినవారు
చింతకాని: మూడు రోజుల్లో మనవరాలు పెళ్లి.. అంతలోనే
చింతకాని మండలం పాతర్లపాడులో సీపీఎం నేత సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యారు. మరో మూడు రోజుల్లో మనవరాలి పెళ్లి ఉండగా ఈ ఘటన జరగడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, పాతర్లపాడు గ్రామ సర్పంచ్గా పనిచేశారు. సీపీ సునీల్ దత్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్