చింతకాని: రేక్ పాయింట్ కు చేరిన యూరియా

5చూసినవారు
చింతకాని: రేక్ పాయింట్ కు చేరిన యూరియా
చింతకాని మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు ఆదివారం ఆర్ఎఫ్‌సీఎల్ కంపెనీకి చెందిన 2,638.44 మెట్రిక్ టన్నుల యూరియా చేరింది. టెక్నికల్ ఏఓ పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ఖమ్మం జిల్లాకు 978.44 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 610 మెట్రిక్ టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 850 మెట్రిక్ టన్నులు, ఖమ్మం సీఆర్పీకి 200 మెట్రిక్ టన్నులు ఈ యూరియాను తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్