ఖమ్మం: ప్రజా సమస్యలపై స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు

62చూసినవారు
ఖమ్మం: ప్రజా సమస్యలపై స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు
ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని ఇల్లెందులపాడు గ్రామంలో ఇటీవల గాలి, వానలకు విద్యుత్ తీగలు వేలాడుతూ ప్రమాదకరంగా మారడంతో స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు గురువారం మధిర మండల విద్యుత్ శాఖ అధికారులు స్పందించి తగు మరమ్మత్తులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామ ప్రజలు విద్యుత్ శాఖ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్