ఎర్రుపాలెం: జమలాపురం ఆలయ సన్నిధిలో భట్టి పూజలు

1948చూసినవారు
ఎర్రుపాలెం: జమలాపురం ఆలయ సన్నిధిలో భట్టి పూజలు
ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీసమేతంగా దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ధ్వజస్తంభ ప్రాణప్రతిష్ఠ మహా కుంభాభిషేక మహోత్సవాల్లో వారు పాల్గొన్నారు. వేద పండితులు, అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్