ఎర్రుపాలెం: ఎరువుల నిల్వలపై డీఏఓ ఆరా

1చూసినవారు
ఎర్రుపాలెం: ఎరువుల నిల్వలపై డీఏఓ ఆరా
ఎర్రుపాలెం మండలంలోని ఎరువులు, పురుగుమందుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) పుల్లయ్య శుక్రవారం తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్, ఫార్మర్ సేల్ రిజిస్టర్, బిల్ బుక్, ఇన్వాయిస్లను పరిశీలించి, స్టాక్ బోర్డును ప్రతిరోజూ అప్డేట్ చేయాలని, రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని దుకాణదారులకు సూచించారు. నిషేధిత పారాకాట్ మందును ఎవరూ వాడొద్దని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్