ఎర్రుపాలెం: పాఠశాలల్లో ప్రవేశాలు పెరగాలి

78చూసినవారు
ఎర్రుపాలెం: పాఠశాలల్లో ప్రవేశాలు పెరగాలి
ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ద్వారా ప్రవేశాలు పెంచాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ ఆదేశించారు. ఎర్రుపాలెం మండలంలోని చొప్పకట్లపాలెంలో గతేడాది విద్యార్థులు లేకపోగా, ఈసారి ఆరుగురు చేరడంతో ఆమె ప్రారంభించగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందజేసి మాట్లాడారు. కాగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను భవిత సెంటర్ కు తీసుకొచ్చేలా అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

సంబంధిత పోస్ట్