జమలాపురంలో తొలి ఏకాదశి వేడుకలు

78చూసినవారు
జమలాపురంలో తొలి ఏకాదశి వేడుకలు
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ఎర్రుపాలెం మండలం జమలాపురం శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. అటు తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్