ఎర్రుపాలెం కేవీపీస్ మండల కార్యదర్శి సగ్గుర్తి సంజీవరావు శనివారం గుండెపోటుతో మరణించారు. వారి మృతి పట్ల వామపక్ష పార్టీల నాయకులు, కార్మిక సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి. సంజీవరావు తన తుదిశ్వాస విడిచే వరకు ప్రజా, సామాజిక ఉద్యమాలలో చురుకుగా పనిచేశారని గుర్తు చేసుకున్నారు.