ఎర్రుపాలెం: సీపీఎం సీనియర్ నేత వెంకట నారాయణరెడ్డి మృతి

7చూసినవారు
ఎర్రుపాలెం: సీపీఎం సీనియర్ నేత వెంకట నారాయణరెడ్డి మృతి
ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామ సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు యారమల వెంకట నారాయణరెడ్డి అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. వారి మరణవార్త విని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, పొన్నం వెంకటేశ్వరరావు, డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు తదితరులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవలను కొనియాడుతూ, వారి మరణం పార్టీకి తీరని లోటని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్