ఎర్రుపాలెం: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం

2చూసినవారు
ఎర్రుపాలెం: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం
ఎర్రుపాలెం మండల కేంద్రంలో అత్యాధునిక వైద్య వసతులతో నిర్మిస్తున్న 50 పడకల హెల్త్ కమ్యూనిటీ సెంటర్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, నాణ్యతతో, గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

ట్యాగ్స్ :