ఎర్రుపాలెం: భర్త వేధింపులకు గురై భార్య ఆందోళన

4చూసినవారు
భర్త, బంధువుల వేధింపులకు గురైన తాళ్లూరి సువార్తమ్మ శనివారం తన ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఇద్దరు ఆడపిల్లల వివాహం తర్వాత భర్త రాజారావు 'నీతో అవసరం లేదు' అంటూ వేధించాడని, చివరకు ఇంటి నుంచి బయటకు గెంటేయడంతో బాధితురాలు కన్నీరుమున్నీరవుతూ న్యాయం చేయాలని అధికారులను కోరింది. ఈ సంఘటన ఎర్రుపాలెం మండలం రామన్నపాలెం గ్రామంలో జరిగింది.

ట్యాగ్స్ :