మధిర: ట్రిపుల్ ఐటీలో ఒకే పాఠశాల నుండి నలుగురు విద్యార్థులు ఎంపిక

54చూసినవారు
మధిర: ట్రిపుల్ ఐటీలో ఒకే పాఠశాల నుండి నలుగురు విద్యార్థులు ఎంపిక
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని భరత్ పాఠశాలకు సంబంధించిన నలుగురు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించినట్లు పాఠశాల యాజమాన్యం శీలం విద్యాలత వెంకటరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు.