ఐఏఎఫ్ మధిర నూతన కమిటీ ఎన్నిక

72చూసినవారు
ఐఏఎఫ్ మధిర నూతన కమిటీ ఎన్నిక
ఇండియన్ అసోసియేషన్ లాయర్స్ (IAL) మధిర డివిజన్ నూతన కమిటీ ఎన్నికైంది. శనివారం మధిరలో నిర్వహించిన స్టడీ సర్కిల్ సమావేశంలో నూతన కమిటిని ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా న్యాయవాదులు శ్రీనివాసరావు, జ్ఞానేశ్, ఉపాధ్యక్షులుగా విజయ్ కుమార్, కోశాధికారిగా శ్రీనివాసరావు లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్