ఖమ్మం: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రాయల, డీసీసీ

81చూసినవారు
ఖమ్మం: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రాయల, డీసీసీ
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా ముదిగొండ మండల కేంద్రంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోమ్మినేని రమేష్ బాబు, బాబు, కందిమళ్ల వీరబాబు, ఉసికల రమేష్, ఐయినాల నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్