మధిర మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో, శుక్రవారం 16వ వార్డు నుండి బీజేపీ అభ్యర్థిగా పట్టణ అధ్యక్షుడు శివరాజ్ సుమంత్, కాంగ్రెస్ అభ్యర్థిగా మైలవరపు శ్రీలక్ష్మీ స్వాతి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, గల్లా సత్యనారాయణ, పత్తేపురపు సంగయ్య, చల్లగుండ్ల సత్యావతి తదితరులు అభ్యర్థులతో పాటు ఉన్నారు. ఈ నామినేషన్ల దాఖలుతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.