మధిర: శ్రీకోదండరామాలయం ఛైర్మన్ గా సత్యనారాయణ రెడ్డి

0చూసినవారు
మధిర: శ్రీకోదండరామాలయం ఛైర్మన్ గా సత్యనారాయణ రెడ్డి
మధిర మండలం రొంపిమల్ల గ్రామంలోని శ్రీ కోదండరామాలయం ఛైర్మన్‌గా గూడూరు సత్యనారాయణ రెడ్డి మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం జరిగిన సమావేశంలో ఆలయ కార్యవర్గ సభ్యులుగా పగిడిపల్లి నాగేశ్వరరావు, తలపరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఓబుల పుల్లారెడ్డి, యానం వెంకటరెడ్డిలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :