ఖమ్మం: రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి: ఎస్డబ్ల్యూఎఫ్

78చూసినవారు
ఖమ్మం: రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి: ఎస్డబ్ల్యూఎఫ్
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ మహాసభలు జూన్21, 22 న ఖమ్మంలో జరగనున్న నేపథ్యంలో మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ మధిర మండల కేంద్రంలోని ఆర్టీసీ డిపో వద్ద ఆదివారం రాష్ట్ర కార్యదర్శి పద్మావతి ఆద్వర్యంలో వాల్ పోస్టర్స్ విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి. జే రావు, గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్