ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో బుధవారం మధిర మండల తహశీల్దార్ రాంబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వద్ద నుండి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.