ముదిగొండ: ఆసుపత్రి భవనం నిర్మాణం పనులను పరిశీలించిన బట్టి

4చూసినవారు
ముదిగొండ: ఆసుపత్రి భవనం నిర్మాణం పనులను పరిశీలించిన బట్టి
ముదిగొండ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం పరిశీలించారు. వారం వారం పనుల పురోగతికి ప్రణాళికలు వేసుకొని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. నిర్మాణ ప్రాంగణం మొత్తం కలియదిరిగి పనులు జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్