ముదిగొండ తహశీల్దార్ సునీత ఎలిజిబెత్ బదిలీ

4చూసినవారు
ముదిగొండ తహశీల్దార్ సునీత ఎలిజిబెత్ బదిలీ
ఖమ్మం కలెక్టరేట్ కు ముదిగొండ తహశీల్దార్ సునీత ఎలిజిబెత్ బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో కూసుమంచి తహశీల్దార్ గా పనిచేసిన రవి కొత్త తహశీల్దార్ గా నియమితులయ్యారు. రెవెన్యూ విభాగంలో జరిగిన ఈ మార్పులపై ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో జరుగుతున్న వరుస బదిలీల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే నూతన తహశీల్దార్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్