ఖమ్మం: మున్సిపల్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు

69చూసినవారు
ఖమ్మం: మున్సిపల్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు
ఖమ్మం జిల్లా మధిర మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 100 రోజుల ప్రణాళిక కార్యచరణ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ సిబ్బందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, ముఖ్య సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్