మధిర డీఎంగా రామయ్య బాధ్యతలు

2చూసినవారు
మధిర డీఎంగా రామయ్య బాధ్యతలు
మధిర ఆర్టీసీ డిపో మేనేజర్ గా ఆర్. రామయ్య బాధ్యతలు స్వీకరించారు. గతంలో డిపో మేనేజర్ గా పనిచేసిన శంకర్ రావు మియాపూర్ కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రామయ్య బాధ్యతలు చేపట్టారు. రామయ్య మాట్లాడుతూ, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తానని, సిబ్బంది సమన్వయంతో పనిచేసి డిపోను లాభాల బాటలో నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :