లారీ నుంచి రోడ్డు పక్కన ఇసుక డంప్: అక్రమ రవాణాపై అనుమానాలు

0చూసినవారు
లారీ నుంచి రోడ్డు పక్కన ఇసుక డంప్: అక్రమ రవాణాపై అనుమానాలు
మంగళవారం తెల్లవారుజామున మధిర మండలంలోని సిరిపురం టోల్‌గేట్ సమీపంలో ఓ లారీ నుంచి ఇసుకను రోడ్డు పక్కన డంప్ చేయడంతో స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలింపునకు సంబంధించిన ఘటనగా భావిస్తున్నామని, దీనిపై పోలీసులు విచారణ చేపట్టి వాస్తవాలు వెల్లడించాలని కోరారు.

సంబంధిత పోస్ట్