ఖమ్మం: విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలి: ఎంఈఓ

61చూసినవారు
ఖమ్మం: విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలి: ఎంఈఓ
ఖమ్మం జిల్లా మధిర మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రారంభం అయినట్లు మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అకడమిక్ ఇయర్ ప్రారంభ దశ నుండే అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా విద్యా బోదన చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్