ఖమ్మం: వనజీవి రామయ్యకు నివాళులర్పించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు

52చూసినవారు
ఖమ్మం: వనజీవి రామయ్యకు నివాళులర్పించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు
ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం శనివారం ఖమ్మం రూరల్ మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య మృతి చెందడంతో వారి మృతదేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్