మధిర: నిరుపేద విద్యార్థినికి ఆర్థిక సహాయం అందజేసిన ఉపాధ్యాయులు

78చూసినవారు
మధిర: నిరుపేద విద్యార్థినికి ఆర్థిక సహాయం అందజేసిన ఉపాధ్యాయులు
మధిర మండలంలోని ఖమ్మంపాడు గ్రామానికి చెందిన సామినేని లావణ్య అనే విద్యార్థిని ఇంజనీరింగ్ కాలేజీలో 4వ సంవత్సరం చదువుతున్నది. అత్యంత ప్రతిభ ఉన్నా ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో మధిర పట్టణంకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చేడే శ్రీనివాస్ చొరవతో దాతల సహకారంతో ఆదివారం 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.

సంబంధిత పోస్ట్