వైరాలో సీపీఎం సర్పంచ్ అభ్యర్థిగా మొత్తమాల సంపూర్ణ ప్రకటన

581చూసినవారు
వైరాలో సీపీఎం సర్పంచ్ అభ్యర్థిగా మొత్తమాల సంపూర్ణ ప్రకటన
వైరా మండలం విప్పలమడక గ్రామపంచాయతీకి బిఆర్ఎస్, జనసేన మద్దతుతో సీపీఎం సర్పంచ్ అభ్యర్థిగా మొత్తమాల సంపూర్ణను సీపీఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శుల సభ్యులు బోంతు రాంబాబు, మండల కార్యదర్శి బాణాలు శ్రీనివాసరావు ప్రకటించారు. గత 50 ఏళ్లుగా సీపీఎం ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో గెలుస్తున్నామని, ఈసారి కూడా ప్రజల మద్దతుతో సంపూర్ణను గెలిపించాలని నాయకులు కోరారు.

సంబంధిత పోస్ట్