సత్తుపల్లి ఫైర్ ఆఫీసర్ గా పదోన్నతి పొందిన వెంకటేశ్వరరావు

58చూసినవారు
సత్తుపల్లి ఫైర్ ఆఫీసర్ గా పదోన్నతి పొందిన వెంకటేశ్వరరావు
మధిర మండల కేంద్రంలోని ఫైర్ స్టేషన్ నందు ఇంచార్జ్ ఫైర్ ఆఫీసర్, ఫైర్ మాన్, ఎల్. ఎఫ్ గా సుమారు 20 సంవత్సరాలు విశిష్ట సేవలు అందించిన యర్రగుంట వెంకటేశ్వరరావుకు ఫైర్ ఆఫీసర్ గా పదోన్నతి లభించగా శనివారం సత్తుపల్లిలో విధులలో చేరడం జరిగింది. మధిర ప్రాంతంలో వెంకటేశ్వరావు చేసిన పలు సేవలకు ఇటీవల రాష్ట్రపతి సేవా పురస్కారంతో పాటు పలు అవార్డులు సాధించటం జరిగింది.

సంబంధిత పోస్ట్