చింతకాని: మరోసారి చేరిన 2, 509 మెట్రిక్ టన్నుల యూరియా

2చూసినవారు
చింతకాని: మరోసారి చేరిన 2, 509 మెట్రిక్ టన్నుల యూరియా
చింతకాని మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్ కు శుక్రవారం ఆర్ఎఫ్సీఎల్ కంపెనీకి చెందిన 2,509.83 మెట్రిక్ టన్నుల యూరియా చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,159.83 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాకు 350 మెట్రిక్ టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 800 మెట్రిక్ టన్నులు కేటాయించారు. అదనంగా 200 మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్ గా నిల్వ చేసినట్లు ఏఓ (టెక్నికల్) పవన్ కుమార్ తెలిపారు. ఈ యూరియా రాకతో రైతులకు కొంత ఊరట లభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్