చింతకాని: యూరియా కోసం రైతులు పడిగాపులు

2చూసినవారు
చింతకాని మండలంలో సాగు పనులు ఊపందుకున్న తరుణంలో యూరియా ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం స్థానిక సహకార సంఘం కార్యాలయం వద్ద ఎరువుల కోసం రైతులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, తగినన్ని ఎరువుల నిల్వలు అందుబాటులో ఉంచాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్