కొత్తగూడెం: ఘోర ప్రమాదంలో కార్మికుడు మృతి

2162చూసినవారు
కొత్తగూడెం: ఘోర ప్రమాదంలో కార్మికుడు మృతి
మణుగూరు సింగరేణి ఓబీ కంపెనీలో ఆదివారం జరిగిన ఘోర ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందాడు. డంపర్ టైరు మెయింటెనెన్స్ చేస్తుండగా అది పేలిపోవడంతో ఐదుగురు బీహార్ కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కొత్తగూడెం తరలించారు. సీఐటీయూ నాయకులు ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్