ఘనంగా మట్టల ఆదివారం పండుగ

3చూసినవారు
ఘనంగా మట్టల ఆదివారం పండుగ
క్రైస్తవుల ఉపవాస దినంలో భాగంగా, కూసుమంచి మండలం గట్టు సింగారంలో ఆదివారం మట్టల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చర్చి పాస్టర్‌ల ఆధ్వర్యంలో క్రైస్తవ సోదరసోదరీమణులు ఈత మట్టలను చేతబట్టి పట్టణంలో ఊరేగింపు నిర్వహించి, అనంతరం చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రైస్తవ పాటలతో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.

సంబంధిత పోస్ట్