రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన వ్యక్తి మృతి

0చూసినవారు
రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన వ్యక్తి మృతి
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గురువాయిగూడెం గ్రామానికి చెందిన ముక్కుల ఉప్పల్ రెడ్డి (65) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సూర్యాపేట జిల్లా మునగాలలోని నేషనల్ హైవే 65పై యూటర్న్ వద్ద రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గుర్తుతెలియని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్