బచ్చోడును మండల కేంద్రంగా చేయాలి

79చూసినవారు
బచ్చోడును మండల కేంద్రంగా చేయాలి
తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం మాజీ ఎంపీటీసీలు పాప్యానాయక్, రజిత ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు. బచ్చోడును మండల కేంద్రం చేయ్యడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, 25 పంచాయతీలకు సెంటర్గా ఉంటుందని అందుకోసం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతీసుకుని మండలాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you