కూసుమంచిలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన

2చూసినవారు
కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ కూసుమంచిలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. మండల పార్టీ అధ్యక్షుడు వేముల వీరయ్య మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ కుటిల విధానాలతో కేసీఆర్ ను వేధిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేయడం తగదని, నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్