ప్రధాని నరేంద్ర
మోదీ సుపరిపాలన 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, శనివారం నేలకొండపల్లి మండలం భక్త రామదాసు ధ్యాన మందిరం వద్ద
బీజేపీ నాయకులు స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ నున్నా రవి కుమార్ మాట్లాడుతూ, భారతదేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ రికార్డును ప్రధాని
మోదీ అధిగమించారని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రం చేసి, ఈ మైలురాయిని పురస్కరించుకుని వేడుకలు జరుపుకున్నారు.