పల్లబి లక్ష్మమ్మకు నివాళి అర్పించిన కాంగ్రెస్ నేతలు

10చూసినవారు
పల్లబి లక్ష్మమ్మకు నివాళి అర్పించిన కాంగ్రెస్ నేతలు
ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో గ్రామ సర్పంచ్ బిక్షం అమ్మ లక్ష్మమ్మ ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ ఆమె స్వగృహం నందు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, ముదిగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపూడి బుచ్చి రామయ్య తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్