కూసుమంచిలో ఎరువుల దుకాణాల బంద్

0చూసినవారు
కూసుమంచిలో ఎరువుల దుకాణాల బంద్
ఎరువులు, పురుగుమందుల రవాణా ఖర్చులను డీలర్లపైనే భరించాలన్న నిర్ణయానికి నిరసనగా సోమవారం కూసుమంచి మండల కేంద్రంలో పురుగుమందుల దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు ఈ బంద్ విజయవంతమైంది. జిల్లా ఫెర్టిలైజర్ షాప్ అసోసియేషన్ ఈసీ మెంబర్ ఎండి రంజాన్ అలీ మాట్లాడుతూ, స్టాక్ పాయింట్ల నుంచి మందులను తీసుకురావడానికి అయ్యే రవాణా భారమంతా డీలర్లపై వేయడం సరికాదని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you