ఖమ్మం రూరల్: మంటలకు కాలిపోయిన వ్యవసాయ మోటర్లు, వైర్లు

0చూసినవారు
ఖమ్మం రూరల్ మండలం పడమటితండాలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో రైతు మాలోత్ రమేష్ వ్యవసాయ భూమిలో మోటార్, విద్యుత్ వైర్లు కాలిపోయాయి. గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన మంటల వల్ల ఈ నష్టం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో రైతుకు సుమారు 30 వేల రూపాయల నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్