ఖమ్మం రూరల్: వడదెబ్బతో వృద్ధుడు మృతి

2చూసినవారు
ఖమ్మం రూరల్: వడదెబ్బతో వృద్ధుడు మృతి
ఖమ్మం రూరల్ ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి తెల్దారుపల్లికి చెందిన 75 ఏళ్ల గుడిపాటి గోపయ్య వడదెబ్బతో మృతి చెందారు. తీవ్రమైన ఎండలు, వడగాలల కారణంగా ఆయన అస్వస్థతకు గురై కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గోపయ్య మృతదేహం వద్ద సీపీఎం నాయకులు తమ్మినేని వెంకట్రావుతో సహా పలువురు నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్