ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల గ్రామంలో గురువారం వీధి కుక్కలు బానోతు భద్రు అనే వ్యక్తిపై దాడి చేశాయి. ఈ ఘటనలో భద్రుకు గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామ పాలకులు వీధి కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.