ఖమ్మం రూరల్: పలువురు కాంగ్రెస్ లో చేరిక

12చూసినవారు
ఖమ్మం రూరల్: పలువురు కాంగ్రెస్ లో చేరిక
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని మంగళితండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఖమ్మంరూరల్ మండలం తీర్థాలకు చెందిన 10 కుటుంబాలు కాంగ్రెస్ నాయకుడు బోడా వెంకన్న ఆధ్వర్యంలో ఖమ్మంలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని వారికి సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you