ఖమ్మం రూరల్: అర్హతలనే ప్రామాణికంగా తీసుకుంటాం

0చూసినవారు
ఖమ్మం రూరల్: అర్హతలనే ప్రామాణికంగా తీసుకుంటాం
ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని, ఇందులో రాజకీయాలకు తావు లేకుండా అర్హతలనే ప్రామాణికంగా తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అర్హత కలిగిన ప్రతి దరఖాస్తుకు మూడు నెలల్లో పరిష్కారం చూపుతామని తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంలో మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బార్ లో ఆయన ప్రజల నుంచి వినతిపత్రాలు, దరఖాస్తులు స్వీకరించారు. భూసమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్