కూసుమంచి: అపరాల సాగు చేపట్టాలి

72చూసినవారు
కూసుమంచి: అపరాల సాగు చేపట్టాలి
రైతులు అపరాల సాగును చేపట్టాలని, తద్వారా మంచి దిగుబడులతో పాటు లాభాలను పొందాలని కూసుమంచి ఏడీఏ సరిత అన్నారు. శనివారం కూసుమంచిలోని రైతువేదికలో జరిగిన కార్యక్రమంలో జాతీయ ఆహార భద్రత, పోషకాహార మిషన్ ద్వారా రైతులకు కంది, మినుము చిరు విత్తనాల సంచులను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్