కూసుమంచి: డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు చాలా కీలకం

0చూసినవారు
కూసుమంచి: డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు చాలా కీలకం
డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు చాలా కీలకమని, కంటి చూపు బాగుంటేనే వాహనాన్ని సమర్థవంతంగా నడుపుతారని కూసుమంచి సిఐ సంజీవ్ అన్నారు. ఆదివారం కూసుమంచి హైవేపై భారీ వాహనాల డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. శివ అప్టికల్స్ సహకారంతో కూసుమంచి ప్రభుత్వ పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి, డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలపై వివరించారు.

సంబంధిత పోస్ట్