కూసుమంచి: నేడు మంత్రి పొంగులేటి పర్యటన

2చూసినవారు
కూసుమంచి: నేడు మంత్రి పొంగులేటి పర్యటన
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించి, మోంథా తుపాన్ వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. అలాగే, వరదలతో నీట మునిగిన ఇళ్లను సందర్శించి బాధితులను పరామర్శిస్తారు. ఖమ్మం రూరల్ మండలంలోని కామంచికల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్